షిప్‌‌యార్డులో సేఫ్టీ అసిస్టెంట్ పోస్టులు 

షిప్‌‌యార్డులో సేఫ్టీ అసిస్టెంట్ పోస్టులు 

కొచ్చిన్ షిప్‌‌యార్డ్ లిమిటెడ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన 95 సేఫ్టీ అసిస్టెంట్, సెమీ స్కిల్డ్ రిగ్గర్ పోస్టుల భర్తీకి అప్లికేషన్స్​ ​ కోరుతోంది.

అర్హత : పదో తరగతి, డిప్లొమా (సేఫ్టీ/ఫైర్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్న వారు  అర్హులు.   వయసు 30 సంవత్సరాలు మించకూడదు. 

సెలెక్షన్ : రాత పరీక్ష, ప్రాక్టికల్ టెస్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామ్ ఆధారంగా ఫైనల్​ సెలెక్షన్​ ఉంటుంది.

దరఖాస్తులు : అర్హులైన అభ్యర్థులు ఆన్​లైన్​లో అక్టోబర్​ 21 వరకు  రూ.200. ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులు అప్లికేషన్​ ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు www.cochinshipyard.in వెబ్​సైట్​లో సంప్రదించాలి.