ట్రీట్ మెంట్ కోసం ఢిల్లీకి వస్తున్నారు : కేజ్రీవాల్

ట్రీట్ మెంట్ కోసం ఢిల్లీకి వస్తున్నారు : కేజ్రీవాల్

ఢిల్లీ ముఖ్యమంత్రి  కేజ్రీవాల్  మరోసారి  వివాదాస్పద  వ్యాఖ్యలు చేశారు. బీహార్  నుంచి 5 వందల టికెట్ కొని ఢిల్లీకి వచ్చి.. ఐదు లక్షల  రూపాయల ఉచిత  ట్రీట్ మెంట్  తీసుకుని  వెళుతున్నారని  కామెంట్ చేశారు. బీహార్ ప్రజలు భారతీయులే కాబట్టి తమకు సంతోషంగానే  ఉందన్నారు. అయితే దేశ ప్రజలందరికి ఢిల్లీ రాష్ట్రమే ఎలా సేవ  చేయగలదని  పశ్నించారు సీఎం. ఢిల్లీకి పూర్తిస్థాయి  రాష్ట్ర హోదా  ఉండాల్సిందే  అన్నారు కేజ్రీవాల్.