ఆ ఎమ్మెల్యేను చూస్తే సిట్టింగ్ ఎమ్మెల్యేలు జడుసుకుంటున్నారట

ఆ ఎమ్మెల్యేను చూస్తే సిట్టింగ్ ఎమ్మెల్యేలు జడుసుకుంటున్నారట

ఎన్నికల హడావుడి మొదలైందంటే లీడర్లకు కొత్త కొత్త టెన్షన్లు కామన్ అయిపోయాయి. పార్టీలో ఎవరైనా తనకు పోటీ వస్తున్నారా..? అసలు టికెట్ వస్తుందా రాదా..? రాకపోతే ఏం చేయాలి..? ఇలాంటి సమస్యలతో పరేషాన్ అవుతుంటారు. కానీ జిల్లాలో మాత్రం ఓ లీడర్ ను చూస్తే సిట్టింగ్ ఎమ్మెల్యేలు జడుసుకుంటున్నారట. ఆయన మీడియా ముందుకొస్తున్నారని తెలిస్తే చాలు.. సిట్టింగులకు చెమటలు పడుతున్నాయట. అలాగని ఆయన సొంత పార్టీలో కాంపిటీటరా అంటే అదీ కాదు.