కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పసుపు రైతులను మోసం చేస్తున్నాయి

కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పసుపు రైతులను మోసం చేస్తున్నాయి

కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పసుపు రైతులను మోసం చేస్తున్నాయన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. రాష్ట్రంలో పసుపు పంటకు కనీస మద్ధతు ధర కరువైందన్నారు. ప్రస్తుతం క్వింటాల్ పసుపు 5 వేల రూపాయలే ఉందని..దీంతో రైతులకు గిట్టుబాటు కావడం లేదన్నారు జీవన్ రెడ్డి. పసుపు బోర్డు కోసం బాండ్ రాసిచ్చిన అర్వింద్ కేవలం ప్రాంతీయ బోర్డును మాత్రమే తీసుకువచ్చారన్నారు జీవన్ రెడ్డి. మద్ధతు ధరతో పాటు బోర్డు కూడా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.