తొమ్మిదేళ్ల నుంచి బీఆర్ఎస్ సర్కార్ దోచుకుంటోంది : ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

తొమ్మిదేళ్ల నుంచి బీఆర్ఎస్ సర్కార్ దోచుకుంటోంది : ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

బీఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు. తొమ్మిదేళ్ల నుంచి పార్టీ, కుటుంబానికి వెయ్యి కోట్ల పన్నులు వసూలు చేయడం అలవాటుగా చేసుకుందని ఆరోపించారు. ముందుగా కుటుంబం, ఆ తర్వాతే ప్రజలు అన్నట్లుగా బీఆర్ఎస్ సర్కార్ పరిపాలన ఉందన్నారు.