అక్టోబర్ 19న కామారెడ్డిలో రాహుల్ ​ప్రోగ్రామ్​

అక్టోబర్ 19న కామారెడ్డిలో రాహుల్ ​ప్రోగ్రామ్​

కామారెడ్డి, వెలుగు: కాంగ్రెస్​ పార్టీ యువనేత రాహుల్​గాంధీ ఈ నెల 19న కామారెడ్డిలో పర్యటించనున్నారు. బస్సు యాత్రలో భాగంగా ఆయన ఇక్కడికి వస్తున్నారు. టౌన్​లో  పర్యటిస్తారు. అనంతరం నిర్వహించే సభలో ఆయన మాట్లాడనున్నారు. 

రాహుల్ గాంధీ పర్యటన కోసం మాజీ మంత్రి షబ్బీర్​అలీ ఏర్పాట్లు చేస్తున్నారు.