రాబోయే ఎన్నికల్లో గెలిచేది మనమేనని ఆపరేషన్ ఆకర్ష్ స్కీం నడిపిస్తున్నారు. గతంలో పార్టీని వీడినోళ్లు, కొత్తోళ్లు వచ్చి కండువాలు కప్పేసుకుంటున్నారు. అయితే.. కొత్తోళ్లు ఏ మేరకు లాభం చేస్తారో తెలియదు గానీ.. పాతోళ్లు మాత్రం పరేషాన్ అవుతున్నారు. ఇప్పుడు మరో జిల్లాలోనూ అదే పరిస్థితి రావడంతో ఆ పార్టీ పెద్ద లీడర్లు ఆగమైతున్నారట.
