సరూర్ నగర్ పీఎస్ లో కరోనా..9 మంది సిబ్బందికి పాజిటివ్

V6 Velugu Posted on Jan 14, 2022

హైదరాబాద్  సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో కరోనా  కలకలం రేపుతోంది. పీఎస్ లో  మొత్తం తొమ్మిది మంది సిబ్బంది కరోనా బారిన పడ్డారు. అందులో ఇద్దరు SIలు, నలుగురు కానిస్టేబుళ్లకు, ముగ్గురు హోంగార్డులకు కరోనా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం వారంతా  ఐసోలేషన్ లో ఉండి చికిత్స పొందుతున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. 

మరిన్ని వార్తల కోసం..

పండుగల హడావిడిలో జాగ్రత్తలు మర్చిపోవద్దు

Tagged corona, Saroor Nagar PS,  positive, 9 staff

Latest Videos

Subscribe Now

More News