అమరావతి: తనకు సినిమాల కంటే సమాజం, దేశమే ముఖ్యమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. అన్నం పెట్టే రైతు బాగుంటే అన్నీ బాగుంటాయని నమ్ముతానని తెలిపారు. ఏపీ అన్నమయ్య జిల్లా మైసూర్వారి పల్లిలో ఆయన మాట్లాడుతూ ‘సినిమాలను, రాజకీయాలను ప్రత్యేకంగా చూస్తా. మన దగ్గర మిరాకిల్ ఏం లేదు. పనిచేయాలన్న చిత్తశుద్ధి ఉంది. గుండెల నిండా కమిట్మెంట్తో పనిచేస్త. నాకంటే బాగా ఆలోచించగలిగేవాళ్ల వెంట నడిచేందుకు నేనేమీ సంకోచించను. అపార అనుభవం ఉన్నచంద్రబాబు దగ్గర నేర్చుకునేందుకు సిద్ధంగా ఉన్న’ అని పవన్ తెలిపారు.
సినిమాల కన్నా దేశమే ముఖ్యం: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
- ఆంధ్రప్రదేశ్
- August 23, 2024
మరిన్ని వార్తలు
లేటెస్ట్
- వినాయక మండపంలో విద్యుత్ షాక్.. యువకుడు మృతి
- ఐడియా అదిరింది:వాటర్ ట్యాంక్పై వినాయకుడి ప్రతిష్ఠ..పూజలు
- IND vs BAN : శ్రేయాస్ అయ్యర్ ఔట్..బంగ్లాతో ఫస్ట్ టెస్ట్.. టీమ్ ఇండియా ఇదే..
- వరదనీటిలో చిక్కుకున్న భార్యభర్తలు.. కొన్ని గంటల శ్రమించి రక్షించిన రెస్క్యూ టీం
- మూత్రపిండాలను శుభ్రపరిచి, ఆరోగ్యంగా ఉంచే 5 రకాల పండ్లు
- ఇన్స్టాలో ట్రాప్ చేసి.. 20 రోజులు హోటల్లో బంధించి యువతిపై లైంగిక దాడి
- మగధ్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ కప్లింగ్ బ్రేక్.. రన్నింగ్ లో రెండు ముక్కలైంది..
- వెరైటీ వినాయకుడు.. కాయిన్స్గణపతి.. బారులు తీరిన భక్తులు
- ఏపీని వణికిస్తున్న వర్షాలు... మరో రెండు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం
- టీచర్లు తలుచుకుంటే సర్కార్ తలరాతలే మారుతయ్: బండి సంజయ్
Most Read News
- Gold Rate Today: భారీగా తగ్గిన బంగారం ధరలు.. ఈరోజు తులం ఎంతంటే..
- Murali mohan :హైడ్రా అవసరం లేదు.. ఆ రేకుల షెడ్ నేనే కూల్చేస్తా : మురళి మోహన్
- అనితక్కా... ఏందిదీ.. హోం మంత్రి అనితపై మాధవీలత ఫైర్..
- దుండిగల్, మల్లంపేట విల్లాలు కూల్చివేస్తున్న హైడ్రా
- ఆధార్ అంత ఈజీ కాదు.. ఆ సర్టిఫికెట్ తప్పనిసరి...
- IPL 2025: డుప్లెసిస్ ఔట్.. పటిదార్కు RCB పగ్గాలు..?
- మాదాపూర్, మల్లంపేట్లో విల్లాలు, షెడ్లు మటాష్ : హైడ్రా కూల్చివేతలు.. తగ్గేదే లేదు
- ENG vs SL 2024: స్పిన్నర్ అవతారమెత్తిన ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్
- Irrigation projects updates : భారీ వర్షాలతో తెలంగాణ.. సాగునీటి ప్రాజెక్టుల వివరాలు ఇవే!
- మహబూబాబాద్ జిల్లాలో భారీ వర్షం.. హైలెవెల్ బ్రిడ్జిపై ఉదృతంగా వరద.. రాకపోకలు బంద్..