లోన్ యాప్ కేసులో 20 మంది అరెస్ట్.. రూ.320 కోట్లు సీజ్

లోన్ యాప్ కేసులో 20 మంది అరెస్ట్.. రూ.320 కోట్లు సీజ్

ఇంస్టెంట్ లోన్స్ యాప్ నిర్వాహాకుల వేధింపుల కేసులో పోలీసులు దర్యాప్తు  ముమ్మరం చేశారు.. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 20 మందిని అరెస్టు చేశారు. గూర్గావ్  కేంద్రంగా ముఠాలు లోన్స్ మంజూరు చేస్తూ.. వేధింపులకు దిగుతున్నట్లు గుర్తించి దాడులు చేశారు. ఇప్పటి వరకు వివిధ యాప్ సంస్థల నుంచి 320 కోట్ల డబ్బును సీజ్ చేశారు పోలీసులు. ఇక ఆన్ లైన్ గేమంగ్ కేసులోనూ దర్యాప్తు స్పీడప్ చేశారు. 105 కోట్ల డబ్బు చైనాకు చేరినట్లు గుర్తించారు పోలీసులు. ఇన్ స్టెంట్ లోన్ యాప్ లపై వరుసగా కేసులు పెరగడంతో టీంలు గా ఏర్పడి దాడులు చేస్తున్నారు. గుర్గావ్, ఢిల్లీ, బెంగళూర్, కర్ణాటకతో పాటు మరి కొన్ని ప్రాంతాల్లో దాడులు చేశారు.

see more news

భారత్ లో 500 అకౌంట్స్ ను నిలిపివేసిన ట్విట్టర్

పంట ఎందుకు కొనవ్.. నీ అయ్య జాగీరా.!

మెట్రో స్టేషన్లో పార్క్ చేసిన బైక్ లే వాళ్ల టార్గెట్..

షర్మిల పార్టీ పెట్టాక స్పందిస్త