ప్రమోషన్తో బాధ్యత మరింత పెంపు : సీపీ సునీల్ దత్

ప్రమోషన్తో బాధ్యత మరింత పెంపు : సీపీ సునీల్ దత్

ఖమ్మం టౌన్, వెలుగు: ప్రమోషన్​బాధ్యతను మరింత పెంచుతుందని సీపీ సునీల్ దత్ అన్నారు. వివిధ పోలీస్ స్టేషన్లలో హెడ్ కానిస్టేబుళ్లుగా సేవలందించి ఏఎస్సైగా ప్రమోషన్10 మందిని సోమవారం తన కార్యాలయంలో అభినందించారు. అనంతరం వారిని బదిలీ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ఏడుగురు, ఖమ్మం జిల్లాకు ఒకరు, మహబూబాబాద్ జిల్లాకు ఇద్దరు వెళ్లనున్నారు.