సీసీఐ సభకు తరలివెళ్లిన కార్యకర్తలు

సీసీఐ సభకు తరలివెళ్లిన కార్యకర్తలు

జూలూరుపాడు/టేకులపల్లి,వెలుగు: సీపీఐ శతాబ్ది ఉత్సవాల సందర్బంగా ఆదివారం ​ఖమ్మంలో జరిగే బహిరంగ సభకు జూలూరుపాడు, టేకులపల్లి మండలంలోని పలు గ్రామాలకు చెంది పార్టీ నాయకులు, కార్యకర్తలు మండల కేంద్రంలో  భారీ ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా టేకులపల్లిలో సీపీఐ జిల్లా నాయకుడు గుగులోతు రాంచందర్ మాట్లాడుతూ శతాబ్ది కాలంగా నిరుపేదల పక్షాన నిలబడి పోరాడిందన్నారు. అనంతరం ప్రత్యేక వాహనాల్లో బహిరంగ సభకు తరలివెళ్లారు.