మా దగ్గర ఉన్న బాల్ ని బీఆర్ఎస్ కోర్టులో వేశాం.. వాళ్లే మాతో పొత్తులపై సమాధానం చెప్పాలి : కూనంనేని

మా దగ్గర ఉన్న బాల్ ని బీఆర్ఎస్ కోర్టులో వేశాం.. వాళ్లే మాతో పొత్తులపై సమాధానం చెప్పాలి : కూనంనేని

పొత్తులపై తమ దగ్గర ఉన్న బాల్ ని BRS కోర్టులో వేశామన్నారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు. BRS పార్టీనే పొత్తులపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మరో వారం రోజుల్లో పొత్తుల విషయమై స్పష్టత వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ తో పొత్తు విషయం మునుగోడు ఉప ఎన్నికలలో కుదిరిన అవగాహన మేరకు ఉంటుందన్నారు. బీఆర్ఎస్ తో తమకు పొత్తులు ఉంటాయనే ఆశిస్తున్నామన్నారు. 

ఇవి కూడా చదవండి: ఇవి కూడా చదవండి: బీసీసీఐ vs సర్ఫరాజ్ ఖాన్: ఈ వివాదంలోకి మతాన్ని లాగుతున్న నెటిజెన్స్