హైదరాబాద్ CCMBలో ఉద్యోగాలు.. ఎలాంటి ఎగ్జామ్ లేదు.. ఇప్పుడే అప్లయ్ చేసుకోండి..

హైదరాబాద్ CCMBలో ఉద్యోగాలు.. ఎలాంటి ఎగ్జామ్ లేదు.. ఇప్పుడే అప్లయ్ చేసుకోండి..

సీఎస్ఐఆర్ సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (CSIR CCMB) సైంటిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్ లైన్లో అప్లయ్ చేసుకోవచ్చు... 

పోస్టులు: 13( సైంటిస్ట్)

ఎలిజిబిలిటీ: లైఫ్ సైన్సెస్ లేదా సంబంధిత విభాగంలో పీహెచ్‌డీ పూర్తిచేసి ఉండాలి. 

గరిష్ట వయోపరిమితి: 32 ఏండ్లు. నిబంధలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా. 

అప్లికేషన్ ప్రారంభం: డిసెంబర్ 09.

లాస్ట్ డేట్: డిసెంబర్ 30. 

సెలెక్షన్ ప్రాసెస్: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

పూర్తి వివరాలకు www.ccmb.res.in వెబ్​సైట్​ను సందర్శించండి.