ఫ్రాన్స్‌‌లో సూపర్ మార్కెట్లలోని ఫ్రిజ్‌‌లపై సైబర్ అటాక్ 

ఫ్రాన్స్‌‌లో సూపర్ మార్కెట్లలోని ఫ్రిజ్‌‌లపై సైబర్ అటాక్ 
  • టెంపరేచర్లు 50 డిగ్రీలకు పెంచడంతో చెడిపోయిన ఫుడ్​
  • కొన్ని చోట్ల మంటలు.. అనేక చోట్ల ఓవర్ హీట్ 
  • స్పెయిన్, పోర్చుగల్, పోలాండ్, జర్మనీ, బెల్జియంపైనా ఎఫెక్ట్ 

పారిస్: ఫ్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని సూపర్ మార్కెట్లపై హ్యాకర్లు సైబర్ దాడులకు పాల్పడ్డారు. వందలాది సూపర్ మార్కెట్లలో రిఫ్రిజిరేటర్లు, ఫ్రీజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల ఉష్ణోగ్రతను రాత్రికి రాత్రే ఏకంగా 50 డిగ్రీల సెల్సియస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు పెంచేశారు. దీంతో కొన్ని చోట్ల మంటలు చెలరేగగా, అనేక చోట్ల ఓవర్ హీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కారణంగా ఆహార పదార్థాలు పాడైపోయాయి. ఫ్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని పలు ప్రధాన ఆహార రిటైల్ దుకాణాలకు అనుసంధానించిన రిఫ్రిజిరేటర్లపై ఈ దాడి జరిగిందని, దీనివల్ల ఆహార నష్టం జరగడంతో పాటు మంటలు చెలరేగాయని సోమవారం పారిస్ ప్రాసిక్యూటర్ కార్యాలయం వెల్లడించింది.

ఈ ఘటనపై నేషనల్ సైబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెక్యూరిటీ ఏజెన్సీ దర్యాప్తునకు ప్రధాని సెబాస్టియన్ లెకార్ను ఆదేశించారు. ఇతర దేశాలు కూడా ప్రభావితమయ్యే అవకాశం ఉన్నందున యూరప్ దేశాలతో కలిసి సమన్వయం చేసుకుంటున్నామని, ఇతర ఫ్రెంచ్ కంపెనీలు కూడా ప్రమాదంలో ఉన్నాయా? అనే కోణంలో అధికారులు పరిశీలిస్తున్నారని పేర్కొన్నాయి. సెకోయియా థ్రెట్ డిటెక్షన్ అండ్ రీసెర్చ్ సంస్థకు చెందిన సీనియర్ సైబర్ థ్రెట్ ఇంటెలిజెన్స్ అనలిస్ట్ ఫెలిక్స్ ఐమ్ మాట్లాడుతూ.. స్పెయిన్, పోర్చుగల్, పోలెండ్, జర్మనీ, బెల్జియం దేశాలు కూడా ప్రభావితమయ్యాయని తెలిపారు.

తమ కంపెనీకి చెందిన 80 సూపర్ మార్కెట్లు దెబ్బతిన్నాయని కార్ఫోర్ ప్రకటించగా, తమ స్టోర్లలో 5 శాతం ప్రభావితమైనట్లు ఫ్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సుమారు 490 స్టోర్లను నిర్వహిస్తున్న మోనోప్రిక్స్ వెల్లడించింది. ఇంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మార్చే రిటైలర్ యజమాని లెస్ మౌస్క్యూటైర్స్ మాట్లాడుతూ.. తమ స్టోర్లలో సుమారు 150 చోట్ల రిఫ్రిజిరేటర్ల ఉష్ణోగ్రత రాత్రిపూట ఆరు గంటల పాటు 50 డిగ్రీల సెల్సియస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పెరిగిందని తెలిపారు.

పాత సాఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వల్లే సైబర్ దాడి.. 

సూపర్ మార్కెట్ స్టోర్లలో కూలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రిఫ్రిజిరేటర్లు, ఫ్రీజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను నిర్వహించే కంట్రోల్ ప్యానెల్స్ ద్వారా నియంత్రిస్తారు. వీటికి ఇంటర్నెట్ ద్వారా యాక్సెస్ ఉంటుంది. దీనివల్ల మెయింటెనెన్స్ కంపెనీలు ఎక్కడి నుంచైనా టెంపరేచర్లను సర్దుబాటు చేయడానికి వీలవుతుంది. అయితే, డానిష్ కంపెనీ డాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫాస్ సరఫరా చేసిన సాఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఒక బలహీనతను ఏఎన్ఎస్ఎస్ఐ గుర్తించిందని ప్రధాని లెకార్నుకు సన్నిహితంగా ఉండే వర్గాలు తెలిపాయి.

దీనిపై డాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫాస్ స్పందిస్తూ.. ఫ్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పరిమిత సంఖ్యలోని రిఫ్రిజిరేషన్ మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ సిస్టమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రభావితం చేస్తున్న ఈ ఘటనలు తమ దృష్టికి వచ్చినట్టు తెలిపింది. పాత సాఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉపయోగిస్తున్న సంస్థల్లోనే దాడి జరిగిందని ఆరోపించింది. సపోర్ట్ సిస్టమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను అప్ డేట్ చేసుకోవాలంటూ కస్టమర్లకు తాము చాలాకాలంగా సూచిస్తున్నట్లు వెల్లడించింది. 

రూ. కోట్లల్లో నష్టం.. 

సెంట్రల్ పారిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ఒక ఇంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మార్చే స్టోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సిబ్బంది ట్రాలీ నిండా డీఫ్రాస్ట్ చేసిన ఆహారాన్ని పెద్ద చెత్త కంటైనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పడేశారు. వీధిలో పగిలిన టబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల నుంచి కరిగిపోయిన ఐస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్రీమ్ ప్రవహించడం కనిపించింది. కోఆపరేటివ్ యూ సీఈఓ డొమినిక్ షెల్చర్ మాట్లాడుతూ.. తమ సూపర్ మార్కెట్ గ్రూప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై కూడా సైబర్ దాడి జరిగిందని తెలిపారు. నష్టంపై తక్షణ అంచనా లేనప్పటికీ, ఈ అనూహ్యమైన దాడి దేశవ్యాప్తంగా ఒక్క రోజే రూ. కోట్లలో నష్టాన్ని తెచ్చిందని చెప్పారు.