
డానియల్ వెల్లింగ్టన్ దీపావళి సందర్భంగా పురుషుల కోసం ‘క్రోనోగ్రాఫ్’ వాచీ కలెక్షన్, మహిళల కోసం ‘బెజెల్’ వాచీ కలెక్షన్ను తీసుకొచ్చింది. బెజెల్ ధర రూ.16,200 నుంచి, క్రోనోగ్రాఫ్ వాచీల ధర రూ.21,200 నుంచి మొదలవుతోంది. కంపెనీ వెబ్సైట్లోకి వెళ్లి వీటిని కొనుక్కోవచ్చు.