
హైదరాబాద్, వెలుగు: ఫ్యాషన్ రిటైలర్ చెన్నై షాపింగ్‌మాల్ దసరా, దీపావళి ఆఫర్లను ప్రకటించింది. అన్ని వర్గాల దుస్తులపై డిస్కౌంట్లు ఉంటాయి. ట్రిపుల్ధమాకాలో స్పాట్గిఫ్ట్స్, కాంబో ఆఫర్లు, డిస్కౌంట్లు పొందవచ్చు.
జీఎస్టీ 2.0 కారణంగా రూ.1,051–రూ.2,625 మధ్య ధర గల రెడీమేడ్గార్మెంట్స్పై 6.25 శాతం తగ్గింపు ఉంటుందని చెన్నై షాపింగ్‌మాల్ ప్రకటించింది.