జూలై 31 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

జూలై 31 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలకు షెడ్యూల్ ఖరారు అయ్యింది. సోమవారం అసెంబ్లీ సమావేశం అనంతరం.. జరిగిన BAC మీటింగ్ లో జూలై 31 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈమేరకు మొత్తం 8రోజులు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. జూలై 25న ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క రాష్ట్ర బడ్జెట్ ను ప్రకటించానున్నారు. జూలై 31 ద్రవ్య వినిమయ బిల్లుకు గవర్నర్  అమోదం ఆమోదం తెలపనున్నారు.  సభలో జాబ్ క్యాలెండర్ వంటి కీలక అంశాలు చర్చించే అవకాశం ఉంది.