డియర్ హార్ట్ మూవీ మోషన్ పోస్టర్ లాంచ్

డియర్ హార్ట్ మూవీ మోషన్ పోస్టర్ లాంచ్

లక్ష్మణ్ టేకుమూడి , రాధికా జోషి , సుప్రియా చవాన్ లీడ్ రోల్స్‌‌లో జీడీ నరసింహా తెరకెక్కిస్తున్న చిత్రం ‘డియర్ హార్ట్’. ఈ మూవీ మోషన్‌‌ పోస్టర్‌‌‌‌ను దర్శకుడు సాయి రాజేష్‌‌ లాంచ్ చేసి బెస్ట్ విషెస్ చెప్పారు.  

‘‘ప్రతీ ప్రేమ కథ ముగింపు వరకు వెళ్లలేకపోవచ్చు.. కానీ నిజమైన ఏ ప్రేమ అయినా చరిత్రలో అలా గుర్తుండిపోవాల్సిందే.. మన ప్రేమలా”అంటూ సాగిన  మోషన్‌‌ పోస్టర్‌‌‌‌ ఆకట్టుకుంది.  యూత్‌‌ఫుల్‌‌ ఫీల్‌‌గుడ్ లవ్‌‌స్టోరీగా తెరకెక్కిస్తున్నామని మేకర్స్‌‌ తెలియజేశారు.

సురేష్ గురు , పృధ్వీ రాజ్ , సత్య ప్రకాష్  ఇతరపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఎస్. సుహాస్ సంగీతం అందిస్తున్నాడు.