లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న బీజేపీ సీనియర్లను రాజ్యసభకు పంపాలని ఆ పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ సీనియర్ నేతలపై LK అద్వానీ, మురళీ మనోహర్ జోషీ, సుష్మా స్వరాజ్ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయలేదు. వయసు కారణంగా అద్వానీ, జోషీలను పార్టీ పోటీకి నిరాకరించగా.. అనారోగ్యం కారణంగా మాజీ కేంద్రమంత్రి సుష్మా పోటీకి దూరంగా ఉన్నారు. వీరిని పెద్దల సభకు పంపాలని నిర్ణయించినట్లు సమాచారం. రానున్న రెండు నెలల్లో రాజ్యసభలో పది స్థానాలు ఖాళీ కానున్నాయి. గుజరాత్లో 2, బీహార్ 1, అస్సాం 2, తమిళనాడులో 5 స్థానాలు ఖాళీ కానున్నాయి. దీంతో వాటికి ఎన్నిక తప్పని సరి కానుంది. వీటిలో మెజార్టీ స్థానాలను అధికార బీజేపీ సొంతం చేసుకునే అవకాశం ఉంది. సీనియర్ల సేవలను ఉపయోగించుకోవాలనే ఉద్దేశ్యంతో వీరిని రాజ్యసభకు పంపాలని భావిస్తున్నట్లు బీజేపీ వర్గాల సమాచారం. 75 ఏళ్లుపైబడిన వాళ్లను లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంచాలని పార్టీ నిబంధనలు విధించింది. దీంతో సీనియర్లను పోటీ నుంచి తప్పించారు. ఇప్పుడు పెద్దలను పట్టించుకోలేదని పడిన మచ్చను ఇప్పుడు తుడిచేసుకోవాలని భావిస్తోంది బీజేపీ.
రాజ్యసభకు అద్వానీ, జోషీ, సుష్మా
- దేశం
- June 4, 2019
లేటెస్ట్
- Thandel OTT Rights: చైతు కెరీర్లోనే అత్యధికంగా తండేల్ ఓటీటీ హక్కులు..కళ్లు చెదిరే మొత్తానికి దక్కించుకున్న ప్రముఖ ఓటీటీ!
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్ : మే నెలలో విశేష ఉత్సవాలు.. వివరాలు ఇవే..
- GT vs RCB: 6 నిమిషాల్లో హాఫ్ సెంచరీ.. క్రికెట్ చరిత్రలోనే జాక్స్ సంచలన రికార్డ్
- భారతీయ చెంబు పార్టీ.. రాష్ట్రాలకు ఖాళీ చెంబు
- Kapila Venu: గుడిలో నటి కపిల వేణుకు చేదు అనుభవం.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్
- V6 DIGITAL 29.04.2024 AFTERNOON EDITON
- KKR vs DC: ఢిల్లీ, కోల్‌కతా కీలక మ్యాచ్.. వార్నర్, స్టార్క్ ఆడతారా..?
- ఏటీఎంలో డబ్బు కొట్టేదామంటే.. కాలి బూడిదైంది
- రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
- CSK vs SRH: ఒక్కడే 5 క్యాచ్ లు.. ఐపీఎల్ చరిత్రలో చెన్నై ప్లేయర్ ఆల్‌టైం రికార్డ్
Most Read News
- మీనరాశిలోకి బుధుడు.. శుక్రుడు మేషరాశిలో సంచారం.. ఏ రాశి వారికి ఎలా ఉంటుందంటే..
- T20 World Cup 2024 : టీ20 వరల్డ్ కప్ ... జట్టును ప్రకటించిన న్యూజిలాండ్
- ఇది సామాన్యుడి బైక్.. ధర తక్కువ.. మైలేజీ ఎక్కువ.. 160 కి.మీ@ రూ.70 వేలు
- RCB vs GT: క్రిస్ గేల్ ఆల్-టైమ్ రికార్డును బద్దలు కొట్టిన విల్ జాక్స్
- బొద్దింకలు ఇంట్లోకి ఎందుకు వస్తాయి.. ఎలా అడ్డుకోవాలో తెలుసా..
- Gold rates : తగ్గిన బంగారం ధరలు .. ఇప్పుడు తులం ఎంతంటే ?
- మహాద్భుతం: తిరుమల తిరుపతి దేవాలయం రహస్యాలు ఇవే..
- Viral Video: పాపం చిన్నారి.. రెండో అంతస్థులో వేలాడాడు..చివరకు ఏమైందంటే...
- వామ్మో... మరోసారి డైరీమిల్క్ చాక్లెట్లో పురుగులు... తినేముందు డాక్టర్ అప్పాయింట్ మెంట్ తీసుకోండి..
- పెద్దపల్లిలో బీఆర్ఎస్ కు బిగ్ షాక్