డీఆర్‌డీఓలో రీసెర్చ్ ఉద్యోగాలు: NET క్వాలిఫై అయిన వారికి డైరెక్ట్ ఇంటర్వ్యూ..

డీఆర్‌డీఓలో రీసెర్చ్ ఉద్యోగాలు: NET క్వాలిఫై అయిన వారికి డైరెక్ట్ ఇంటర్వ్యూ..

డిఫెన్స్ మెటీరియల్స్ అండ్ స్టోర్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (డీఆర్​డీఓ డీఎంఎస్ఆర్​డీఈ) రీసెర్చ్ అసోసియేట్‌షిప్, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఖాళీలు: 03 (రీసెర్చ్ అసోసియేట్‌షిప్ 01, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్  02). 

ఎలిజిబిలిటీ: రీసెర్చ్ అసోసియేట్‌షిప్ ఖాళీలకు  సంబంధిత విభాగంలో పీహెచ్​డీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.  జేఆర్ఎఫ్ పోస్టులకు సంబంధిత విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేట్, బీఈ/ బి.టెక్.తోపాటు నెట్ పూర్తిచేసి ఉండాలి. 

గరిష్ట వయోపరిమితి: 35 ఏండ్లు. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

వాక్ ఇన్ ఇంటర్వ్యూ: ఫిబ్రవరి 02.

సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్​లిస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

పూర్తి వివరాలకు drdo.gov.in వెబ్​సైట్​ను సందర్శించండి.