కాలుష్యం ఎఫెక్ట్.. విద్యార్థులకు మాస్కులు

కాలుష్యం ఎఫెక్ట్.. విద్యార్థులకు మాస్కులు

ఢిల్లీలో వాయుకాలుష్యం బాగా పెరిగిపోతోంది. చలికాలం వచ్చిందంటే చాలు డేంజర్ జోన్ లోకి వెళ్తుంది ఢిల్లీ. చుట్టుపక్కల రాష్ట్రాల్లోని పొల్లాల్లో వ్యర్థాలు తగలబెట్టడం వల్ల కాలుష్యం పెరుగుతోంది. ఎయిర్ క్వాలిటీ దారుణంగా పడిపోతోంది. దీంతో సీఎం కేజ్రీవాల్ స్కూలు విద్యార్థులకు మాస్కులు పంపిణీ చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో ఒక్కో విద్యార్థికి రెండేసి మాస్కులు ఇస్తున్నట్లు కేజ్రీవాల్ చెప్పారు.