నాలుగేళ్లకు ఓసారి జరిగే కామన్వెల్త్ గేమ్స్ ఈ సారి జులై 29న ఇంగ్లండ్ లోని బర్మింగ్హామ్ అలెగ్జాండర్ స్టేడియంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఇక భారత అథ్లెట్ల బృందానికి షట్లర్ పీవీ సింధు, హాకీ టీం కెప్టెన్ మన్ ప్రీత్ సింగ్ ప్రాతినిధ్యం వహించారు. ఆగస్టు 8వరకు జరగనున్న ఈ క్రీడల్లో మొత్తం 72 దేశాల నుంచి 4వేల 500మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. భారత్ నుంచి 215మంది ఆటగాళ్లు పాల్గొని సత్తా చాటుతున్నారు. పతకాల పట్టికలో భారత్ ప్రస్తుతం ఐదో స్థానంలో కొనసాగుతోంది.
ఏ ఏ దేశాలు ఎన్ని పతకాలు సాధించాయంటే..!
దేశం స్వర్ణం రజతం కాంస్యం మొత్తం
ఆస్ట్రేలియా 60 50 50 160
ఇంగ్లండ్ 51 56 48 155
కెనడా 23 29 33 85
న్యూజిలాండ్ 17 13 15 45
భారతదేశం 16 12 18 46
స్కాట్లాండ్ 10 9 24 43
నైజీరియా 10 8 14 32
దక్షిణాఫ్రికా 7 8 11 26
వేల్స్ 6 6 13 25
మలేషియా 6 5 4 15
జమైకా 6 4 2 12
కెన్యా 4 5 7 16
ఉగాండా 3 0 2 5
ఉత్తర ఐర్లాండ్ 2 5 4 11
సైప్రస్ 2 3 6 11
ట్రినిడాడ్ అండ్ టొబాగో 2 2 1 5
పాకిస్తాన్ 1 3 3 7
సింగపూర్ 1 3 1 5
సమోవా 1 3 0 4
బార్బడోస్ 1 1 1 3
కామెరూన్ 1 1 1 3
బహామాస్ 1 1 0 2
బెర్ముడా 1 0 1 2
జాంబియా 1 0 1 2
బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్ 1 0 0 1
ఫిజీ 0 2 2 4
మారిషస్ 0 2 2 4
శ్రీలంక 0 1 3 4
టాంజానియా 0 1 2 3
గ్వెర్న్సీ 0 1 1 2
డొమినికా 0 1 0 1
పాపువా న్యూ గినియా 0 1 0 1
సెయింట్ లూసియా 0 1 0 1
గాంబియా 0 1 0 1
నమీబియా 0 0 4 4
ఘనా 0 0 2 2
బోట్స్వానా 0 0 1 1
మాల్టా 0 0 1 1
మొజాంబిక్ 0 0 1 1
నౌరు 0 0 1 1
నియు 0 0 1 1