నాయు నోనిపల్లి మైసమ్మ ఆలయానికి పోటెత్తిన భక్తులు

నాయు నోనిపల్లి మైసమ్మ ఆలయానికి పోటెత్తిన భక్తులు
  •     మైసమ్మ ఆదాయం రూ.3.26 లక్షలు

కోడేరు(పెద్దకొత్తపల్లి), వెలుగు : నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండల పరిధిలోని నాయునోనిపల్లి మైసమ్మ ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. హుండీ  ద్వారా రూ.1,63,687, టికెట్స్ ద్వారా రూ. 1,62,645 కలుపుకొని మొత్తం ఆదాయం రూ.3,26,332 ఆదాయం వచ్చినట్లు టెంపుల్ చైర్​పర్సన్ శ్రీనివాస్ యాదవ్, ఈవో రామేశ్వర శర్మ తెలిపారు. కార్యక్రమంలో నాగర్ కర్నూల్ ఎండోమెంట్ డివిజన్ ఇన్​స్పెక్టర్ తిరుపతయ్య, జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ రెడ్డి,ఆలయ సిబ్బంది, పూజారులు పాల్గొన్నారు.