జమ్ములమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు

జమ్ములమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు

మాఘ పౌర్ణమి సందర్భంగా జమ్ములమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చారు. కర్నాటక, మహారాష్ట్రతో పాటు ఇతర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. సాయంత్రం అమ్మవారి పల్లకి సేవను ఘనంగా నిర్వహించారు. _  గద్వాల, వెలుగు