శివాజీ మహరాజ్ విగ్రహాన్ని తీస్తే చర్యలు తప్పవు

శివాజీ మహరాజ్ విగ్రహాన్ని తీస్తే చర్యలు తప్పవు

పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారన్నారు ఎంపీ ధర్మపురి అర్వింద్. బోధన్  ఘర్షణపై ఎంపీ ధర్మపురి అర్వింద్ స్పందించారు. డీఎస్పీ ఉన్నంతవరకు రెండు వర్గాల మధ్య ఘర్షణ కంట్రోల్ లోనే ఉందని.. సీపీ నాగరాజు వచ్చాకే పరిస్థితి ఉద్రిక్తతంగా మారిందన్నారు. తమ వర్గం వారిపై ఏకపక్షంగా పోలీసులు దాడి చేశారన్నారు. తమ వర్గీయులపై దాడి చేయగా.. చాలా మందికి గాయాలయ్యాయన్నారు. వన్ సైడ్  గా వ్యవహరిస్తే.. కుదరదన్నారు. శివాజీ మహరాజ్ విగ్రహాన్ని తీసేస్తే.. చర్యలు తప్పవన్నారు ఎంపీ అర్వింద్.

ఉప ఎన్నికలో పోటీకి దిగిన బాలీవుడ్ నటుడు