దేశభక్తి కథాంశంతో 22 ఏళ్ల క్రితం ‘ఖడ్గం’ సినిమాను తెరకెక్కించారు కృష్ణవంశీ. ఇప్పుడీ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు. అక్టోబర్ 18న ఈ చిత్రం మరోసారి ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా ప్రెస్‌మీట్ నిర్వహించారు. దర్శకుడు కృష్ణవంశీ మాట్లాడుతూ ‘ ‘మన జాతీయ జెండా ఒక ఖడ్గం’ అనే ఉద్దేశంతో ఈ టైటిల్ పెట్టాం. సినిమా తీయడంలో సహాయం చేసిన నిర్మాత మధు మురళి గారికి, సహకరించిన నటీనటులకు థ్యాంక్స్. ఇన్నేళ్ల తర్వాత ఈ సినిమా మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వస్తుండడం సంతోషంగా ఉంది’ అని చెప్పారు. తమ జీవితంలో మర్చిపోలేని సినిమా ఇదని, అలాంటి సినిమా రీ రిలీజ్ కావడం హ్యాపీగా ఉందంటూ శ్రీకాంత్, శివాజీరాజా, షఫీ ఆనందం వ్యక్తం చేశారు.
టాలీవుడ్ నుంచి మరో రీరిలీజ్ సినిమా.. ఖడ్గం మళ్లీ వస్తోంది
- టాకీస్
- October 6, 2024
మరిన్ని వార్తలు
-
Pushpa2TheRule: నీ యవ్వ అస్సలు తగ్గేదేలే.. రిలీజ్‌కు ముందే 'పుష్ప 2' నెలకొల్పిన రికార్డులు ఇవే
-
నా తొలి సినిమా ఆగిపోవడంతో ఫుల్ డిసప్పాయింట్.. ఆ స్టార్ హీరో వచ్చి సినిమా చేశాడు: దర్శకుడు శ్రీనువైట్ల
-
ఇదొక ఫ్యామిలీ ఫిల్మ్.. మహేష్ బాబు ఎంజాయ్ చేస్తూ డబ్బింగ్ చెప్పారు: నమ్రతా శిరోద్కర్
-
Mamitha Baiju: ప్రేమలు ఫేమ్ మమిత బైజు.. కొత్త సినిమా అప్డేట్
లేటెస్ట్
- Pushpa2TheRule: నీ యవ్వ అస్సలు తగ్గేదేలే.. రిలీజ్‌కు ముందే 'పుష్ప 2' నెలకొల్పిన రికార్డులు ఇవే
- నల్లమల టూరిజం హబ్‌కు రూ.25కోట్లు
- కొండగట్టు అంజన్నను దర్శించుకున్న వరుణ్ తేజ్
- పది రోజుల్లో ఇందిరమ్మ ఇండ్ల ప్రక్రియ ప్రారంభం : పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
- డిసెంబర్ 7న మెడికల్ కాలేజ్ కు శంఖుస్థాపన : తుమ్మల నాగేశ్వరరావు
- లెబనాన్ పై ఇజ్రాయోల్ వైమానికి దాడులు.. 11 మంది మృతి
- పేటలో నర్సింగ్ కాలేజీ ప్రారంభం
- అదానీ ఇష్యూపై చర్చ జరగాలి.. ఇండియా కూటమి ఆందోళనలో ఎంపీ వంశీకృష్ణ
- గవర్నమెంట్ స్కూళ్లను డెవలప్ చేస్తా
- కోరుట్లలో ఘనంగా ప్రజాపాలన విజయోత్సవాలు
Most Read News
- IND vs AUS: జైశ్వాల్ చేసింది నచ్చలేదు.. భారత్‌ను రెచ్చగొట్టండి: ఆస్ట్రేలియాకు మాజీ బౌలర్ సలహా
- IPL 2025 Mega Auction: మెగా ఆక్షన్ లో ఆ జట్టే మంచి ఆటగాళ్లను దక్కించుకుంది: రవి చంద్రన్ అశ్విన్
- IPL 2025: అతడిని మిస్ అవుతున్నాం.. రూ.10 కోట్లు అయితే కొనేవాళ్ళం: లక్నో ఫ్రాంచైజీ
- ఓయో రూమ్స్‌ను ఈ మధ్య ఇలా కూడా వాడుతున్నారా..? గచ్చిబౌలి డీఎల్ఎఫ్ రోడ్ ఓయోలో ఘటన
- జల ప్రళయం అంటే ఇదీ: తమిళనాడులో బస్సులు కొట్టుపోతున్నాయి..
- Pushpa2WildfireJAAthara: చీఫ్ గెస్ట్ లేకుండానే పుష్ప-2 ప్రీ రిలీజ్ ఈవెంట్.. కారణం ఇదే..
- ఏపీలో కూడా పెంచుకోండి.. పుష్ప-2 టికెట్ రేట్లపై కూటమి ప్రభుత్వం.. టికెట్ రేట్ ఎంతంటే..
- ఇది నిజం : ఆ గ్రామంలో ప్రతి ఇంటికో హెలికాఫ్టర్.. భూమిపై ధనిక గ్రామం అంటే ఇదే..!
- IPL 2025: అతను లేకపోతే ముంబై జట్టులో సందడే ఉండదు: హార్దిక్ పాండ్య ఎమోషనల్
- Hair beauty: ఇది రాస్తే తల్లో చుండ్రు తగ్గుతుంది...జుట్టు ఊడదు.. అందంగా ఉంటుంది..