హైదరాబాద్ లో ఎమ్మెల్యే వర్సెస్ కార్పొరేటర్

హైదరాబాద్ లో ఎమ్మెల్యే వర్సెస్ కార్పొరేటర్

రాజకీయాల్లో ఆదిపత్యపోరు కామన్. సెగ్మెంట్ లో తనకు పోటీగా ఓ లీడర్ ఎదుగుతున్నాడంటే అప్పటికే అక్కడున్న సీనియర్ కు టెన్షన్ పట్టుకుంటుంది. ఎక్కడ తన సీటు గల్లంతవుతుందోనని... టెన్షన్ పడతారు. ఆయన్ని అడ్డుకునేందుకు చేయాల్సినవన్నీ చేస్తారు. కానీ ఓ ఎమ్మెల్యే మాత్రం తనకంటే చిన్న పదవిలో ఉన్న లీడర్ తో వ్యవహరిస్తున్న తీరు చూసి అక్కడున్నవాళ్లంతా ఆశ్యర్యపోతున్నారట.