ఫిబ్రవరి 11న పోలింగ్ జరిగే.. జిల్లాల్లోని మున్సిపాలిటిలివే..

ఫిబ్రవరి 11న పోలింగ్ జరిగే..  జిల్లాల్లోని మున్సిపాలిటిలివే..

 తెలంగాణలో మరో ఎన్నికల నగారా మోగింది. మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్ రిలీజ్ చేసింది రాష్ట్ర ఎన్నికల కమిషన్.ఫిబ్రవరి 11న ఎన్నికలు జరగనుండగా..13న ఫలితాలు వెల్లడించనున్నారని స్టేట్ ఎలక్షన్ కమిషన్ రాణి కుమిదిని ప్రకటించారు.

తెలంగాణలోని 116 మున్సిపల్ మున్సిపాలిటీలకు ,7 కార్పొరేషన్లకు జనవరి 28 నుంచి 30 వరకు  నామినేషన్లు స్వీకరించనున్నారు.  జనవరి 31న నామినేషన్లు పరిశీలించనున్నారు.   మొత్తం 52 లక్షల 43 వేల మంది ఓట్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

జనగాం జిల్లా  
     
 జనగాం :   30 వార్డులు  
స్టేషన్ ఘన్ పూర్: 18వార్డులు

వరంగల్

నర్సంపేట : 30 వార్డులు
వర్దన్నపేట : 12 వార్డులు

హనుమ కొండ

పరకాలం:  22

మహబూబాబాద్ 

డోర్నకల్ : 15 వార్డులు
కేసముద్రం : 16 వార్డులు
మహబూబాబాద్ : 36
మరిపెడ: 15
తొర్రూర్ : 16 వార్డులు 

జయశంకర్ భూపాల పల్లి జిల్లా

 భూపాలపల్లి : 30 వార్డులు

కరీంనగర్ 

చొప్పదండి : 14 వార్డులు
హుజురాబాద్ : 14 వార్డులు
జమ్మికుంట: 30 వార్డులు

జగిత్యాల

ధర్మపురి : 15 వార్డులు
జగిత్యాల : 50 వార్డులు
కోరుట్ల: 33 వార్డులు
మెట్ పల్లి:  26 వార్డులు
రాయ్ కల్ : 12 వార్డులు

రాజన్న సిరిసిల్ల జిల్లా

సిరిసిల్ల : 39 వార్డులు
వేముల వాడ : 28 వార్డులు

పెద్దపల్లి 

మంథని : 13 వార్డులు
పెద్దపల్లి : 36 వార్డులు
సుల్తానాబాద్ : 15 వార్డులు

ఖమ్మం

ఎద్దులాపురం : 32 వార్డులు
కల్లూరు: 20 వార్డులు
మధిర : 22 వార్డులు
సత్తుపల్లి : 23వార్డులు
వైరా: 20 వార్డులు

భద్రాద్రి కొత్తగూడెం

అశ్వరావ్ పేట : 22 వార్డులు
 ఇల్లందు : 24 వార్డులు

ఆదిలాబాద్

ఆదిలాబాద్ : 49 వార్డులు

నిర్మల్ 

భైంసా : 26 వార్డులు
ఖానాపూర్ : 12 వార్డులు
నిర్మల్ : 42 వార్డులు

కొమురంభీం ఆసిఫాబాద్ 

ఆసిఫాబాద్ : 20 వార్డులు
ఖాగజ్ నగర్ : 30 వార్డులు

కామారెడ్డి

బాన్సువాడ- 19వార్డులు 
బిచ్కుంద- 12వార్డులు 
కామారెడ్డి- 49వార్డులు
ఎల్లారెడ్డి- 12వార్డులు

నిజామాబాద్:

అర్ముర్- 36వార్డులు
భీంగల్-12 వార్డులు
బోధన్- 38 వార్డులు

మేడ్చల్ మల్కాజ్ గిరి:

అలియాబాద్- 20 వార్డులు 
ముదుచింతలపల్లి- 24వార్డులు
ఎల్లంపేట్- 24వార్డులు

వికారాబాద్:

కొడంగల్- 12వార్డులు
పరిగి- 18 వార్డులు
తాండూర్- 36వార్డులు
వికారాబాద్- 34వార్డులు

రంగారెడ్డి:

అమంగల్- 15 వార్డులు 
చేవెళ్ల- 18 వార్డులు
ఇబ్రహీంపట్నం- 24 వార్డులు
మొయినాబాద్- 26 వార్డులు 
షాద్ నగర్- 28వార్డులు 
శంకరపల్లి- 15 వార్డులు

మంచిర్యాల:

బెల్లంపల్లి- 34వార్డులు
చెన్నూర్- 18వార్డులు
క్యాతనపల్లి- 22వార్డులు
లక్సెట్టిపేట్- 15 వార్డులు

యాదాద్రి భువనగిరి

ఆలేర్ : 12 వార్డులు
భువనగిరి: 35 వార్డులు
 చౌటుప్పల్ : 20 వార్డులు
మోత్కూర్: 12 వార్డులు
పోచంపల్లి : 13 వార్డులు
యాదగిరి గుట్ట: 12 వార్డులు

సూర్యపేట్

హుజుర్ నగర్ : 28 వార్డులు
కోదాడ: 35 వార్డులు
నేరెడ్చర్ల: 15 వార్డులు
సూర్యపేట: 48
తిరుమలగిరి: 15 వార్డులు

నల్గొండ

చండూర్: 10 వార్డులు
చిట్యాల్ :  12 వార్డులు
దేవరకొండ: 20 వార్డులు
హలియా : 12 వార్డులు
మిర్యాలగూడ : 48 వార్డులు
నందికొండ : 12 వార్డులు

సిద్దిపేట్

చేర్యాల:  12వార్డులు
దుబ్బాక: 20 వార్డులు
గజ్వేల్ : 20 వార్డులు
హుస్నాబాద్ : 20 వార్డులు

సంగారెడ్డి 

ఆందోల్ : 20 వార్డులు
గడ్డ పోతారం : 18 వార్డులు
గుమ్మడిదల : 22 వార్డులు
ఇంద్రేశం : 18 వార్డులు
ఇస్నాపూర్ : 26 వార్డులు
జిన్నారం : 20 వార్డులు
 కొహిర్:  16 వార్డులు
నారాయణ్ ఖేడ్ : 15 వార్డులు
 సదాశివ్ పేట : 26 వార్డులు
సంగారెడ్డి : 38 వార్డులు

మెదక్ 

 మెదక్ : 32 వార్డులు
నర్సాపూర్ : 15వార్డులు
 రామాయంపేట్ : వార్డులు
తుఫ్రాన్ : 16 వార్డులు

మహబూబ్ నగర్ 

బూత్ పూర్ : 10 వార్డులు
దేవరకొండ : 12 వార్డులు

నారాయణ్ పేట్ 

 కొస్గి : 16 వార్డులు
మద్దూర్ : 16 వార్డులు
మక్తల్ : 16 వార్డులు
నారాయణ్ పేట్ : 24 వార్డులు

జోగులాంబ గద్వాల

 అలంపూర్ : 10 వార్డులు
గద్వాల్ : 37 వార్డులు
ఐజ: 20 వార్డులు
వడ్డేపల్లి : 10 వార్డులు

 
వనపర్తి 

అమర్ చింత : 10 వార్డులు

ఆత్మకూరు: 10 వార్డులు
కొత్తకోట : 15 వార్డులు
పబ్బేర్: 12 వార్డులు
వనపర్తి : 33 వార్డులు

 నాగర్ కర్నూల్ 

కల్వకుర్తి : 22 వార్డులు
కొల్లాపూర్ : 19 వార్డులు
నాగర్ కర్నూల్ : 24 వార్డులు

ములుగు :

ములుగు : 20 వార్డులు