హైదరాబాద్ సిటీలో దీపావళి వైబ్

హైదరాబాద్ సిటీలో దీపావళి వైబ్

హైదరాబాద్ సిటీ మార్కెట్లలో ఆదివారం దీపావళి సందడి నెలకొంది. కొనుగోళ్లతో ఎక్కడ చూసినా జనం కిటకిటలాడారు. శనివారం బీసీ బంద్​కారణంగా మార్కెట్లలో పెద్దగా హడావుడి కన్పించలేదు. ఆదివారం పటాకుల దుకాణాలకు జనం పోటెత్తారు. అలాగే పండుగ సామాగ్రి, ముఖ్యంగా ప్రమిదలు, పూజలు, అలంకరణ వస్తువుల అమ్మకాలు జోరుగా జరిగాయి.
 

వెలుగు, హైదరాబాద్ సిటీ