ఓటరు సవరణ ప్రక్రియలో నిర్లక్ష్యం వద్దు.. ప్రజలకు అసౌకర్యం కలగకుండా నిర్వహించాలి

ఓటరు సవరణ  ప్రక్రియలో నిర్లక్ష్యం వద్దు.. ప్రజలకు  అసౌకర్యం కలగకుండా నిర్వహించాలి

లింగాల, వెలుగు:  ఓటరు సవరణ ప్రక్రియలో నిర్లక్ష్యం వద్దని  అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్​ చిక్కుడు వంశీకృష్ణ  అన్నారు. బుధవారం లింగాల గ్రామపంచాయతీ ఆవరణలో నిర్వహించిన సర్​ప్రక్రియను ఆయన పరిశీలించి మాట్లాడారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, నిర్దేశిత గడువులోగా ఈ ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేయాలన్నారు.