బీటెక్ చేసినవారికి గుడ్ న్యూస్.. డీఓటీలో ఎల్డీసీ ఉద్యోగాలు..

బీటెక్ చేసినవారికి గుడ్ న్యూస్.. డీఓటీలో ఎల్డీసీ ఉద్యోగాలు..

డిపార్ట్​మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్(డీఓటీ) ఎల్​డీసీ, టెలికాం అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ ఆగస్టు 01.

* పోస్టుల సంఖ్య: 04

* పోస్టులు: టెలికాం అసిస్టెంట్ 01, లోయర్ డివిజన్ క్లర్క్ 03.

* ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఎస్సీ, బీటెక్ లేదా బీఈ, డిప్లొమా, 12వ తరగతిలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 

* వయోపరిమితి: గరిష్ట వయోపరిమితి 56 ఏండ్లు. 

* అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

* అప్లికేషన్లు ప్రారంభం: జులై 03.

* లాస్ట్ డేట్: ఆగస్టు 01.

* పూర్తి వివరాలకు  dot.gov.in వెబ్​సైట్​లో సంప్రదించగలరు. 

ALSO READ : బ్యాంకుల్లో 5 వేల 208 ఉద్యోగాలు : డిగ్రీ ఉంటే చాలు.. కొద్దీరోజులే ఛాన్స్..