
జేఆర్ఎఫ్, రీసెర్చ్ అసోసియేట్ పోస్టుల భర్తీకి డీఆర్డీఓ డిఫెన్స్ ల్యాబొరేటరీ జోధ్ పూర్(డీర్ డీఓ డీఎల్జే) నోటిఫికేషన్ విడుదల చేసింది. బీటెక్ లేదా బీఈ, ఎంఎస్సీ, ఎంఈ లేదా ఎంటెక్, ఎంఫిల్/ పీహెచ్డీ పూర్తి చేసిన వారు వాక్ ఇన్ ఇంటర్వ్యూ హాజరుకావచ్చు.
పోస్టులు: 09. జూనియర్ రీసెర్చ్ ఫెలో 03, రీసెర్చ్ అసోసియేట్ 06.
ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీటెక్ లేదా బీఈ, ఎంఎస్సీ, ఎంఈ లేదా ఎంటెక్, ఎంఫిల్/ పీహెచ్ డీ పూర్తి చేసి ఉండాలి.
వయోపరిమితి: గరిష్ట వయోపరిమితి 28 ఏండ్లు మించకూడదు.
వాక్ ఇన్ ఇంటర్వ్యూ: రీసెర్చ్ అసోసియేట్ జులై 08, వాక్ ఇన్ ఇంటర్వ్యూ జూనియర్ రీసెర్చ్ ఫెలో జులై 09.