మెదక్ జిల్లా బాధ్యతలు స్వీకరించిన కొత్త ఎస్పీ

మెదక్ జిల్లా బాధ్యతలు స్వీకరించిన కొత్త ఎస్పీ

మెదక్, వెలుగు: మెదక్ జిల్లా నూతన ఎస్పీగా నియమితులైన డి.వి.శ్రీనివాస్ రావ్ గురువారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. ఇంతకు ముందు ఎస్పీగా పనిచేసిన ఉదయ్ కుమార్ రెడ్డి గత నెలాఖరున ఉద్యోగ విరమణ చేయడంతో ఆయన స్థానంలో కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీగా పనిచేస్తున్న శ్రీనివాస్ రావు ను  అక్కడి నుంచి బదిలీ చేసి మెదక్ ఎస్పీగా నియమించారు.