ప్రధాని అంబానీ.. సారీ!..ఎక్స్ వేదికగా ఎలాన్ మస్క్ వ్యంగ్యాస్త్రం

ప్రధాని అంబానీ.. సారీ!..ఎక్స్ వేదికగా ఎలాన్ మస్క్ వ్యంగ్యాస్త్రం

న్యూఢిల్లీ: భారత్‌‌‌‌‌‌‌‌లో స్టార్‌‌‌‌‌‌‌‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలపై వివాదం నేపథ్యంలో ఎలాన్ మస్క్ మరోసారి వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. ‘ప్రధాని అంబానీగారూ.. మిమ్మల్ని క్షమించమని వినయపూర్వకంగా కోరుతున్నా. మీరే భారతదేశానికి అసలైన బాస్ అని గుర్తించలేకపోయా’ అంటూ తన సోషల్ మీడియా వేదిక ఎక్స్‌‌‌‌‌‌‌‌లో పోస్ట్ చేశారు. 

గురువారం కూడా ముకేశ్ అంబానీని ఉద్దేశించి.. ‘భారత్‌‌‌‌‌‌‌‌కు అసలైన బాస్ ఆయనేనా?’ అని ప్రశ్నించిన విషయం తెలిసిందే. తాజాగా అంబానీని ప్రధాని అని సంబోధిస్తూ చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.