కేబీఆర్‌‌ పార్క్‌‌ చుట్టూ ఎలివేటేడ్‌‌ కారిడార్‌‌‌‌: మంత్రి పొన్నం ప్రభాకర్‌‌

కేబీఆర్‌‌ పార్క్‌‌ చుట్టూ ఎలివేటేడ్‌‌ కారిడార్‌‌‌‌: మంత్రి పొన్నం ప్రభాకర్‌‌

హైదరాబాద్‌‌ సిటీ, వెలుగు: కేబీఆర్‌‌ పార్క్‌‌ పరిసరాల్లో వన్ వే విధానం సక్సెస్ కావడంతో  ట్రాఫిక్‌‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు రూ.1,090 కోట్లతో సమగ్ర ఎలివేటెడ్‌‌ కారిడార్‌‌ను నిర్మించనున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్​ అన్నారు.  

శుక్రవారం మంత్రి ప్రభాకర్​...కలెక్టర్‌‌ ప్రియాంక అలా, జీహెచ్‌‌ఎంసీ కమిషనర్‌‌ కర్ణన్‌‌, ఇతర అధికారులతో కలిసి కేబీఆర్‌‌ పార్క్‌‌ పరిసరాల్లో జరుగుతున్న పునాది తవ్వకాలు, జంక్షన్ల అభివృద్ధి పనులను పరిశీలించి సమీక్షించారు. ఈ ప్రాజెక్టును రెండు ప్యాకేజీలుగా చేపట్టనున్నామని, దీనికి రూ.1,090 కోట్ల వ్యయం అవుతుందన్నారు.