జింబాబ్వేతో టీ20 సిరీస్ రాయ్పూర్లో..

జింబాబ్వేతో టీ20 సిరీస్  రాయ్పూర్లో..

రాయ్‌‌పూర్‌‌: ఇండియా, జింబాబ్వే విమెన్స్‌‌ జట్ల మధ్య జరిగే మూడు మ్యాచ్‌‌ల టీ20 సిరీస్‌‌కు రాయ్‌‌పూర్‌‌ వేదిక కానుంది. ఈ నెల 16 నుంచి 20 వరకు షాహిద్‌‌ వీర్‌‌ నారాయణ్‌‌ సింగ్‌‌ ఇంటర్నేషనల్‌‌ స్టేడియంలో ఈ మ్యాచ్‌‌లు జరగనున్నాయి. ఆదివారం టీమిండియా రాయ్‌‌పూర్‌‌ చేరుకోనుండగా, జింబాబ్వే సోమవారం ఇక్కడికి రానుంది.