ఇంజిర్స్ ఇండియా లిమిటెడ్ (ఈఐఎల్) ఇంజినీర్, జూనియర్ అసిస్టెంట్, ఇతర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు.
ఖాళీలు: 09 (డిప్యూటీ మేనేజర్, ఇంజినీర్, ఆఫీసర్, అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్).
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేట్, బి.టెక్./ బీఈ, బీఎస్సీ, ఏదైనా గ్రాడ్యుయేట్ పూర్తి చేసి ఉండాలి. పని అనుభవం ఉండాలి.
గరిష్ట వయోపరిమితి: 49 ఏండ్లు.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: జనవరి 21.
లాస్ట్ డేట్: ఫిబ్రవరి 04.
సెలెక్షన్ ప్రాసెస్: క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు. షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
పూర్తి వివరాలకు www.engineers india.com వెబ్‌సైట్‌ను సందర్శించండి.
