Job News: ESIC లో ఫ్యాకల్టీ పోస్టులు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..

Job News: ESIC లో ఫ్యాకల్టీ పోస్టులు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..

ఎంప్లాయిమెంట్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఈఎస్ఐసీ) టీచింగ్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి అప్లికేషన్లు కోరుతున్నది.  ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. 

పోస్టుల సంఖ్య: 50. 

పోస్టులు: ప్రొఫెసర్ 13, అసోసియేట్ ప్రొఫెసర్ 16, అసిస్టెంట్ ప్రొఫెసర్ 10, సీనియర్ రెసిడెంట్ 11. 

ఎలిజిబిలిటీ: నేషనల్ మెడికల్ కమిషన్ మార్గదర్శకాల ప్రకారం విద్యార్హతలు కలిగి ఉండాలి. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

వాక్ ఇన్ ఇంటర్వ్యూ: ఆగస్టు 19 నుంచి 22 వరకు. 

అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, మహిళలు, సీఎస్ఐఆర్ ఉద్యోగులు, ఎక్స్ సర్వీస్​మెన్ అభ్యర్థులకు ఫీజు లేదు. ఇతరులకు రూ.500.

సెలెక్షన్ ప్రాసెస్: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.  పూర్తి వివరాలకు esic.gov.in వెబ్​సైట్​లో సంప్రదించగలరు.

►ALSO READ | Manager Posts: ఒక్క ఎగ్జామ్ తో ముంబయి పోర్ట్ అథారిటీలో ఉద్యోగాలు..