భద్రాచలం, వెలుగు: మావోయిస్టులతో జరిగిన ఎదురుకాల్పుల్లో గాయపడిన ఇద్దరు గ్రేహౌండ్స్ కానిస్టేబుళ్లను మంగళవారం మెరుగైన వైద్యానికి హెలిక్యాప్టర్లో హైదరాబాద్కు తరలించారు. ఈనెల 5న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం రఘునాథపాలెం అడవుల్లో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందినది తెలిసిందే. ఈ ఘటనలో గ్రేహౌండ్స్ కానిస్టేబుళ్లు వంశీ, సందీప్ల బాడీలో బుల్లెట్లు దిగడంతో భద్రాచలంలోని ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే వారికి మెరుగైన వైద్యం అందించేందుకు ఓఎస్డీ పంకజ్పరితోష్ నేతృత్వంలో హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్కు తీసుకెళ్లారు.
హెలిక్యాప్టర్లో గ్రేహౌండ్స్ కానిస్టేబుళ్ల తరలింపు
- ఖమ్మం
- September 11, 2024
లేటెస్ట్
- చంద్రబాబు.. నిన్ను మళ్ళీ జైలుకు పంపిస్తాం..గుర్తు పెట్టుకో : విజయసాయి రెడ్డి
- సమంత కి ఆరోగ్య సమస్య.. ప్రొడ్యూసర్ రూ.25 లక్షలు సహాయం.. ఇన్నేళ్లకి బయటపడింది.
- Fixed Deposits: ఫిక్స్డ్ డిపాజిట్లపై ఎక్కువ వడ్డీ చెల్లిస్తున్న 8 బ్యాంకులు ఇవే..
- పోషకాహారం వడ్డించాల్సిందే.. సర్కార్బడుల్లో మధ్యాహ్న భోజనంపై పిటీషన్
- కేసీఆర్.. రాహు, కేతుల్లాంటి రాక్షసులను ఎందుకు ఉసిగొల్పుతున్నవ్ : సీఎం రేవంత్ రెడ్డి ఫైర్
- బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు: టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
- AUS vs IND: జైశ్వాల్ నన్ను కూడా స్లెడ్జింగ్ చేశాడు: ఆసీస్ స్పిన్నర్
- WhatsApp: వాట్సాప్ కాల్..మీరు ఎక్కడున్నారో చెబుతుంది.. ప్రైవసీ మెయింటెన్ చేయాలంటే..
- పైరవీలు ఉండవ్.. అర్హులకే ఇందిరమ్మ ఇండ్లు : మంత్రి పొన్నం ప్రభాకర్
- దేవుడా : తిరుమల కొండపై.. ఏసుక్రీస్తు గుర్తులతో ఉన్న వస్తువుల అమ్మకం
Most Read News
- Pushpa 2 X Review: ‘పుష్ప 2’ మూవీ X రివ్యూ.. ప్రీమియర్స్ టాక్ ఎలా ఉందంటే..?
- Pushpa 2 Day1 Collection: పుష్ప 2 ప్రీమియర్స్కి కలెక్షన్ ఎంత వచ్చింది.. డే 1 ఓపెనింగ్స్ ఎంత రావచ్చు?
- Pushpa 2 OTT: ఓటీటీలోకి అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడు.. ఎక్కడంటే?
- Pushpa 2 Review: పుష్ప2 మూవీ రివ్యూ.. అల్లు అర్జున్, సుకుమార్ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
- జబర్దస్త్ కమెడియన్ ఆటో రామ్ ప్రసాద్ కార్ యాక్సిడెంట్..
- అమ్మానాన్నలను పెళ్లిరోజే చంపిన కొడుకు
- నిరసన బాటలో ఆర్టీసీ కార్మికులు.. ఆటో డ్రైవర్లు
- AUS vs IND: రేపే భారత్-ఆస్ట్రేలియా డే నైట్ టెస్ట్.. టైమింగ్స్ వివరాలు ఇవే
- SMAT 2024: తుఫాన్ ఇన్నింగ్స్తో విధ్వంసం సృష్టించిన అభిషేక్ శర్మ.. 28 బంతుల్లో సెంచరీ
- SMAT 2024: బరోడా బాదుడే బాదుడు.. టీ20 చరిత్రలోనే అత్యధిక స్కోర్