ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్..గెలుపెవరిదంటే?.

ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్..గెలుపెవరిదంటే?.

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెలువడ్డాయి. తమిళనాడు, పశ్చిమబెంగాల్, కేరళ, అస్సాం, పుధుచ్చేరి ఎన్నికల ఫలితాలు  మే 2న వెలువడనున్నాయి. ఇవాళ పలు సర్వేలు తమ ఎగ్జిట్ పోల్ ఫలితాలను వెల్లడించాయి.

రిపబ్టిక్ సీఎన్ఎక్స్ ఎగ్జిట్ పోల్స్

పశ్చిమ బెంగాల్(292)

  • టీఎంసీ 128-138
  • బీజేపీ138-148
  • లెఫ్ట్ పార్టీలు 11-21

అస్సాం(126)

  • ఎన్డీయే 74-84
  •  కాంగ్రెస్40-50
  • ఇతరులు1-3

తమిళనాడు(234)

డీఎంకే160-170
ఏఐడీఎంకే 58-68

కేరళ(140)

ఎల్డీఎఫ్72-80
యూడీఎఫ్ 58-64

టైమ్స్ నై-సి ఓటర్స్ ఎగ్జిట్ పోల్స్(బెంగాల్)

  • టీఎంసీ 158
  • బీజేపీ115
  • కాంగ్రెస్ 19 

టైమ్స్ ఆఫ్ ఇండియా(బెంగాల్)

  • బీజేపీ 143
  • టీఎంసీ 133
  • ఇతరులు16

జన్ కీ బాత్ (బెంగాల్)

  • బీజేపీ 174,
  • టీఎంసీ 112
  • లెఫ్ట్ -6

ఇండియా టీవీ (బెంగాల్) 

  • బీజేపీ172-192
  •  టీఎంసీ 64-88
  • లెఫ్ట్ 7-12