తెలంగాణ పాలిసెట్‌ దరఖాస్తు గడువు పెంపు

V6 Velugu Posted on Jun 11, 2021

తెలంగాణలో పాలిసెట్‌ ఆన్‌లైన్‌ దరఖాస్తుల గడువును మరోసారి పొడిగించారు. ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా  ఈనెల 18 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు కార్యదర్శి శ్రీనాథ్‌ తెలిపారు. రూ.100 ఫైన్ తో ఈనెల 20 వరకు, రూ.300 ఆలస్య రుసుముతో ఈనెల 22 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. పాలిసెట్‌ తేదీని త్వరలో ప్రకటిస్తామని, పరీక్ష నిర్వహించిన 10 రోజుల్లోనే  ఫలితాలు ప్రకటిస్తామని తెలిపారు శ్రీనాథ్‌.
 

Tagged extension, application deadline, TS POLYCET

Latest Videos

Subscribe Now

More News