
కొందరికి కొన్ని మ్యానరిజాలు... అలవాట్లుంటాయి. కొందరికి చేతికి వాచ్ ఉండాల్సిందే. మరికొందరు తలకు టోపీ లేకుండా ఇంట్లోంచి అడుగుబయటపెట్టరు. మన ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అంతే. ఈ మధ్య ఆయన ఎక్కడికెళ్లినా టోపీతోనే వెళ్తున్నారు. అప్పుడెప్పుడో ఫాంహౌస్ కి మీడియాను తీసుకెళ్లినప్పుడు మొదటగా ఈ టోపీతో కనిపించిన ఆయన.. ఇప్పటికీ దాన్ని ఫాలో అవుతున్నారు. సీఎం అంతలా ఇష్టపడుతున్న ఆ టోపీ కథేంటీ..?