హైదరాబాద్లోని జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. గాజుల రామారాంలోని సహస్ర రెసిడెన్సీ అపార్ట్మెంట్లో ఇద్దరు పిల్లలను చంపి అనంతరం దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. గమనించిన ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు. జీడిమెట్ల పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతులను మంచిర్యాలకు చెందిన వెంకటేష్(40), వర్షిణి(33) దంపతులు కాగా వారి పిల్లలు రిషికాంత్(11), విహంత్ (3)గా గుర్తించారు. ఆత్మహత్యలకు గల కారణలను పోలీసులు ఆరా తీస్తు్న్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
హైదరాబాద్లో దారుణం.. ఇద్దరు పిల్లలను చంపి దంపతులు సూసైడ్
- క్రైమ్
- September 1, 2024
లేటెస్ట్
- స్టార్టప్లో ఇన్వెస్ట్ చేసిన మహేష్ బాబు
- సుఖోయ్ విమానాల ఇంజిన్ల కోసం..26 వేల కోట్లతో ఒప్పందం
- యాగీ తుపాన్ బీభత్సం..వియత్నాంలో 59 మంది మృతి
- త్వరలో ఏథర్ ఐపీఓ
- ఏఐ ఫీచర్లతో యాపిల్ ఐఫోన్16 ఫోన్లు
- బోర్లను మింగిన వాగులు
- సూరత్లో గణేశ్ మండపంపై రాళ్లదాడి
- నిండుకుండలా లోయర్ మానేరు.. సెప్టెంబర్ 10న రాత్రి గేట్లు ఎత్తే చాన్స్
- పేదల జోలికొస్తే ఊరుకునేది లేదు.. కేంద్ర మంత్రి బండి సంజయ్
- ఆస్తి కోసం భర్త అంత్యక్రియలు అడ్డుకున్న భార్య
Most Read News
- Jio: జియో కస్టమర్లు 84 రోజుల పాటు హ్యాపీగా ఉండండి.. కారణం ఇదే..
- Latest Weather report: తెలుగు రాష్ట్రాలకు మళ్లీ భారీ వర్ష సూచన
- 22 లక్షల మంది రైతులకు రుణమాఫీ ఎగ్గొట్టింది
- అమ్మో.. హైడ్రా కూల్చేస్తుందేమో!
- పార్టీ ఫిరాయింపుల ఇష్యూ: హైకోర్టు తీర్పుపై కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు
- బ్రేకింగ్ న్యూస్: విడాకులు తీసుకున్న మరో స్టార్ కపుల్
- తీరం దాటిన తీవ్ర వాయుగుండం.. తెలంగాణకు తప్పిన భారీ వర్షాలు.. కానీ..
- బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. మూడు రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు
- భర్త అంత్యక్రియలను అడ్డుకున్న భార్య.. రెండు రోజుల పాటు గోదావరి నది ఒడ్డునే మృతదేహం
- ఆస్పత్రి ఖర్చులన్నీ దాచుకున్న డబ్బుతోనే : ఇన్సూరెన్స్ ఉన్నా క్లెయిమ్ చేసుకోవటంలో ఇబ్బందులు