ఇప్పుడే జమ.. ‘అప్పు’డే మాయం

ఇప్పుడే జమ.. ‘అప్పు’డే మాయం

రైతుబంధు పథకంపై ఎన్ని కల కమిషన్‌ విధిం చిన ఆంక్షలు తెలంగాణ రైతన్నల పాలిట శాపంగా మారాయి. ఓ వైపు రైతుబంధు సొమ్మును రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తుంటే , మరోవైపు ఆ సొమ్మును బ్యాంకులు అప్పు కింద జమ చేసుకుంటున్నాయి. దీంతో అకౌంట్లలో అలా జమ అయిన సొమ్ము ఇలా మాయమవుతోం ది.ఇప్పటికే 11.5 లక్షల ఖాతాలు ముం దస్తు ఎన్ని కల నే పథ్యం లో రైతుబంధు రెం డో విడత పెట్టుబడి చెక్కుల పంపిణీపై కేం ద్ర ఎన్ని కల కమిషన్‌ ఆంక్షలు విధిం చిన విషయం తెలిసిం దే రైతుల బ్యాం కు ఖాతాల్లోకి నే రుగా నగదును బదిలీ చేయాలని స్పష్టం చేసిం ది. దీం తో వ్యవసాయ శాఖ 42 లక్షల మంది రైతుల బ్యాం కు ఖాతాల వివరాలను సేకరిం చి వాటిని ప్రత్యేక యాప్‌ తో ఆర్థిక శాఖకు అను సంధానం చేసిం ది. ఇందులో ఇప్పటి వరకు 11 లక్షల 50 వేల మంది రైతుల బ్యాం కు ఖాతాల్లో రెం డో విడత పెట్టుబడి కిం ద రూ.1,280 కోట్లను ప్రభుత్వం జమ చేసింది. మొత్తం రూ.5,200 కోట్లను దశల వారిగా  చెల్లిం చేలా వ్యవసాయ శాఖ ముం దుకు సాగుతోం ది. ఆ ఖాతాలు ఇవ్వొద్దని చెప్పినా.. అప్పులు లేని బ్యాం కు ఖాతా వివరాలు మాత్రమే ఇవ్వాలని గతంలో రైతుల సమాచారం తీసుకునే సమయంలో వ్యవసాయ అధికారులు సూచించా రు. అయితే కొన్ని ప్రాం తాల్లో రైతులు పాత ఖాతా నంబర్లే ఇచ్చారు. వాటిలో బ్యాం కుల నుం చి తీసుకున్న రుణాలు ఉండటంతో.. బ్యాం కులు పెట్టుబడి సొమ్మును అప్పులకు జమ చేసుకుంటు న్నాయి. రైతుబంధు పెట్టుబడి వచ్చిం దంటూ రైతుల సెల్‌‌‌‌‌‌‌‌ఫోన్లకు మెసేజ్‌ రావడంతో బ్యాం కుకు వెళ్లి చూస్తే ‘‘మీకు వచ్చిన డబ్బులు పాత అప్పు కింద జమ చేసుకున్నాం’’ అని అధికారులు చెబుతున్నారు. దీం తో రైతులు భగ్గుమంటున్నారు. రైతన్నల ఆందోళనబాట నల్లగొండ జిల్లా మోతె మండలం రా విపహాడ్‌ ,కోటపాడు, తుమ్మల పల్లి తదితర గ్రామాల రైతులు ఆందోళన చేపట్టాలని నిర్ణయించా రు. చా లా మందికి పెట్టుబడి అందలేదని, దీనిపై బ్యాంకు మేనేజర్లను నిలదీయగా అప్పుల కింద కట్‌‌‌‌‌‌‌‌ చేశామని చెబుతున్నారని చెప్పారు.రైతుబంధు సొమ్మును అప్పులకు జమ చేసుకుంటున్న బ్యాం కులు ‘చెక్కుల పంపిణీ’పై ఈసీ ఆంక్షలతో రైతన్నలకు నష్టం కేం ద్రానికి లేఖ రాశాం రైతుల ఖాతాల్లో పెట్టుబడిని నేరుగా వేస్తు న్నాం. ఈ సొమ్మును బ్యాంకులు రైతులరుణాలకు జమ కట్టుకుం టున్నట్లు మాకు ఫిర్యాదులందాయి. ఇలా చేయకుండా చర్యలు తీసుకోవాలని కేం ద్ర ప్రభుత్వా నికి లేఖ రాశాం. కేంద్రం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

– పార్థసారథి,వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి