మార్కెట్లో వరలక్ష్మీ , రాఖీ పౌర్ణమి సందడి

  మార్కెట్లో  వరలక్ష్మీ , రాఖీ పౌర్ణమి సందడి

కామారెడ్డి, నిజామాబాద్​ మార్కెట్​లలో గురువారం  వరలక్ష్మీ, రాఖీ పౌర్ణమి సందడి నెలకొంది. పూజా సామగ్రి, పండ్లు, పూలు,  రాఖీలు కొనుగోలు చేసేందుకు జనం కిటకిటలాడారు. నిజామాబాద్​నగరంలోని గాంధీ చౌక్, కుమార్ గల్లి, కామారెడ్డి జిల్లా కేంద్రంలోని తిలక్​రోడ్డు, సుభాష్​రోడ్డు, మాయబజార్​ ఏరియా,  కొత్త బస్టాండు ఏరియాల్లో జనం రద్దీ విపరీతంగా ఉంది.  ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ - కామారెడ్డి, ఫొటోగ్రాఫర్ నిజామాబాద్