బిట్స్ పిలానీలో ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ మాత్రమే ఎగ్జామ్ లేదు..

బిట్స్ పిలానీలో ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ మాత్రమే ఎగ్జామ్ లేదు..

హైదరాబాద్​లోని బిర్లా ఇన్​స్టిట్యూట్ ఆఫ్​ టెక్నాలజీ అండ్ సైన్స్, పిలానీ (బిట్స్ పిలానీ) ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

  • పోస్టులు: ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్. 
  • ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన సంస్థ లేదా యూనివర్సిటీ నుంచి కనీసం 55 శాతం మార్కులతో డిజాస్టర్ మేనేజ్​మెంట్/ జాగ్రఫీ/ సోషల్ వర్క్/ సోషియాలజీ/ డెవలమెంట్ స్టడీస్​లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. పని అనుభవం తప్పనిసరి. 
  • లాస్ట్ డేట్: నవంబర్ 16. 
  • సెలెక్షన్ ప్రాసెస్: పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 
  • పూర్తి వివరాలకు  www.bits-pilani.ac.in వెబ్​సైట్​లో సంప్రదించగలరు.  

 

రీసెర్చ్ అసిస్టెంట్  
 

  • హైదరాబాద్​లోని బిర్లా ఇన్​స్టిట్యూట్ ఆఫ్​ టెక్నాలజీ అండ్ సైన్స్, పిలానీ (బిట్స్ పిలానీ) రీసెర్చ్ అసిస్టెంట్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు కాంట్రాక్ట్ బేస్డ్ పైన నియమించనున్నారు. 
  • ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన సంస్థ లేదా యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో కనీసం 55 శాతం మార్కులతో పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఎంఫిల్, పీహెచ్​డీ పూర్తిచేసి ఉండాలి. పని అనుభవం తప్పనిసరి. 
  • అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా. 
  • లాస్ట్ డేట్: నవంబర్ 16. 
  • సెలెక్షన్ ప్రాసెస్: పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 
  • పూర్తి వివరాలకు  www.bits-pilani.ac.in 
  • వెబ్​సైట్​లో సంప్రదించగలరు.