టాకీస్

Sambaraala Yeti Gattu: ‘సంబరాల ఏటిగట్టు’ షూటింగ్ కంప్లీట్.. బీటీఎస్ వీడియో వైరల్

సాయి దుర్గ తేజ్ హీరోగా రోహిత్  కేపీ దర్శకత్వంలో ప్రైమ్ షో ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌మెంట్

Read More

Don't Sleep Teaser: మిస్టరీ, థ్రిల్‌తో ‘డోంట్ స్లీప్’ టీజర్.. కమల్ హాసన్ చేతుల మీదుగా రిలీజ్

‘చౌర్య పాఠం’తో  ఆకట్టుకున్న ఇంద్ర రామ్ హీరోగా నటిస్తున్న  కొత్త చిత్రం  ‘డోంట్ స్లీప్’. సినిమాటోగ్రాఫర్ షామ్&zw

Read More

I Hate Marriage Teaser: పెళ్లి, కెరీర్ మధ్య Gen Z ఊగిసలాట.. యూత్‌ పల్స్ పట్టుకునేలా కొత్త మూవీ టీజర్

సుగి విజయ్‌‌‌‌‌‌‌‌, జుప్సీ భద్ర, హారిక రాజేందర్‌‌‌‌‌‌‌‌ హీరో హీరోయిన్ల

Read More

Killer Movie: సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌గా ‘కిల్లర్’.. దసరాకు బ్యూటీ జ్యోతి ట్రైలర్ ట్రీట్

జ్యోతి పూర్వజ్ లీడ్‌‌ రోల్‌‌లో నటిస్తున్న చిత్రం ‘కిల్లర్‌‌‌‌’ (KILLER). ‘శుక్ర’ ఫేమ్

Read More

యంగ్ హీరో చంద్రహాస్తో.. ‘ఓ పిట్టకథ’ దర్శకుడి మూవీ షురూ

చంద్రహాస్ కోట్ల హీరోగా చెందు ముద్దు దర్శకత్వంలో దినేష్ కుర్ర  నిర్మిస్తున్న నూతన చిత్రం పూజా కార్యక్రమాలతో  ప్రారంభమైంది. కె. రాఘవేంద్రరెడ్డ

Read More

Nayan Rajini: ఐదేళ్ల తర్వాత రజినీతో నయనతార.. ‘ధర్మన్‌’లో క్రేజీ కాంబో రిపీట్‌?

తెలుగు, తమిళ, మలయాళ  భాషల్లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న నయనతార.. ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్‌‌తో వార్తల్లో నిలిచింది. సూపర్‌&zwn

Read More

Spirit: ‘స్పిరిట్’ VS ‘రామాయణం పార్ట్ 2’.. దీపావళికి బాక్సాఫీస్ క్లాష్ తప్పదా?

ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌‌‌‌లో  తెరకెక్కుతోన్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘స్పిరిట్’. భద్రకాళి పిక్చర

Read More

ట్రెండింగ్‌లో ‘కల్ట్’ ట్రైలర్‌: వరుస ఫ్లాప్‌లతో కుంగిపోయా.. మళ్లీ నాకోసం నేనే నిలబడ్డా: విశ్వక్

విశ్వక్‌‌‌‌ సేన్ హీరోగా నటిస్తూ  దర్శకుడిగా రూపొందిస్తున్న చిత్రం ‘కల్ట్‌‌‌‌’ (CULT). తారక్ స

Read More

టైగర్ ష్రాఫ్‎ కారుపై కాల్పులు.. రంగంలోకి సీఎం ఫడ్నవీస్.. పోలీసులకు కీలక ఆదేశాలు

ముంబై: బాలీవుడ్‎ను షేక్ చేసిన స్టార్ యాక్టర్ టైగర్ ష్రాఫ్‎పై కాల్పుల ఘటనను మహారాష్ట్ర సర్కార్ సీరియస్‎గా తీసుకుంది. సీఎం దేవేంద్ర ఫడ్నవీస్

Read More

టైగర్ ష్రాఫ్ BMWపై క్లోజ్ రేంజ్లో మూడు రౌండ్ల కాల్పులు.. నిర్ధారించిన ఫోరెన్సిక్ టీం

సినీ నటుడు టైగర్ ష్రాఫ్పై ముంబైలో కాల్పులు జరిగిన ఘటన బాలీవుడ్ను షాక్కు గురిచేసింది. టైగర్ ష్రాఫ్ ప్రయాణిస్తున్న బీఎండబ్ల్యూ కారుపై క్లోజ్ రేంజ్ ను

Read More

సినీ నటుడు టైగర్ ష్రాఫ్‌పై ముంబైలో కాల్పులు.. బిష్ణోయ్ గ్యాంగ్ పనేనా..?

సినీ నటుడు టైగర్ ష్రాఫ్పై ముంబైలోని జుహు ప్రాంతంలో దుండగులు కాల్పులు జరిపారు. ఆదివారం సాయంత్రం బైక్పై వెళ్లిన ముగ్గురు వ్యక్తులు టైగర్ ష్రాఫ్‌

Read More