
మహారాష్ట్ర: సౌత్ ముంబైలోని కల్బాదేవి ఏరియాలో ఉన్న బట్టల గోదాంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటన శనివారం పొద్దున జరిగింది. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది, పోలీసులు మంటలు అర్పారు. ప్రమాద సమయంలో గోదాంలో ఎవరూ లేరని చెప్పారు పోలీసులు. ఆస్తినష్టమే తప్ప ప్రాణనష్టం జరగలేదని తెలిపారు. మరింత సమాచారం అందాల్సి ఉంది.
#UPDATE Maharashtra: The fire that broke out in a cloth godown in Kalbadevi Area of South Mumbai, early morning today, has now been doused. No casualties reported. https://t.co/8Xc4406Dzt
— ANI (@ANI) November 23, 2019