
హైదరాబాద్: సికింద్రాబాద్ లోని రాణిగంజ్ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మారుతి సబూ షో రూమ్ మల్టీ వర్క్ షాప్ లో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఓకే బ్రౌజర్(మూడు ప్తెర్ ఇంజన్ల కెపాసిటీ)తో మంటలను ఆర్పివేసారు . చుట్టు పక్కల ఇళ్లు ఉండటంతో స్థానికులు గోదాంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.